15, జనవరి 2017, ఆదివారం

సుర్జీత్ సింగ్ బర్నాలా (Surjit Singh Barnala)

సుర్జీత్ సింగ్ బర్నాలా
జననంఅక్టోబరు 21, 1925
రాష్ట్రంపంజాబ్,
పదవులుముఖ్యమంత్రి, గవర్నరు, కేంద్రమంత్రి,
మరణంజనవరి 14, 2017
భారతదేశపు ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకరైన సుర్జీత్ సింగ్ బర్నాలా అక్టోబరు 21, 1925న పంజాబ్ లోని అటెలిలో జన్మించారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల గవర్నరుగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 91 సంవత్సరాల వయస్సులో జనవరి 14, 2017న చండీగఢ్‌లో మరణించారు.

రాజకీయ ప్రస్థానం:

1969లో తొలిసారిగా హర్యానా మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఈయన హయంలోనే అమృత్‌సర్‌లో గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1977లో పార్లమెంటుకు ఎన్నికై మురార్జీదేశాయ్ మంత్రివర్గంలో వ్యవసాయ మరియు ఇతర శాఖలను నిర్వహించారు. 1978లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఫరక్కా ఒప్పందంపై భారత్ తరఫున బర్మాలా సంతకం చేశారు. 1985-87 కాలంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

1990-91 కాలంలో తమిళనాడు గవర్నరుగా, 1990-93 కాలంలో అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నరుగా విధులు నిర్వహించారు. 1998లో పార్లమెంటుకు ఎన్నికై వాజపేయి ప్రభుత్వంలో రసాయన & ఎరువుల శాఖ మంత్రిపదవి పొందారు. 2000-03 కాలంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర తొలి గవర్నరుగా, 2003-04 కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా, అదే సమయంలో కొంతకాలం ఒరిస్సా గవర్నరుగా అదనపు బాధ్యతలు, ఆ తర్వాత 2011 వరకు తమిళనాడు గవర్నరుగా పదవి  నిర్వహించారు. తమిళనాడు గవర్నరుగా ఉన్న కాలంలో పుదుచ్చేరి గవర్నరుగా అదనపు బాధ్యతలు కూడా చేపట్టారు.
సుర్జీత్ సింగ్ బర్నాలా జనరల్ నాలెడ్జి


విభాగాలు: 1925లో జన్మించినవారు, 2017లో మరణించినవారు, పంజాబ్ ముఖ్యమంత్రులు, తమిళనాడు గవర్నర్లు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు, ఉత్తరాఖండ్ గవర్నర్లు, కేంద్రమంత్రులు


 = = = = =


విభాగము: వరంగల్ పట్టణ జిల్లా మండలాలు (Portal: Warangal Urban Dist Mandals)

విభాగము: వరంగల్ జిల్లా మండలాలు
(Portal: Warangal Dist Mandals)
 1. భీమదేవరపల్ల్లి మండలం (Bheemadevarpalli Mandal),
 2. ధర్మసాగర్ మండలం (Dharmasagar Mandal),
 3. ఎల్కతుర్తి మండలం (Elkathurthy Mandal),
 4. హన్మకొండ మండలం (Hanamkonda Mandal),
 5. హసన్‌పర్తి మండలం (Hasanparthy Mandal),
 6. ఐనవోలు మండలం (Inavole Mandal),
 7. కమలాపుర్ మండలం (Kamalapur Mandal),
 8. కాజీపేట్ మండలం (Khazipet Mandal),
 9. ఖిలా ఘన్‌పూర్ మండలం (Khila Warangal Mandal),
 10. వేలేరు మండలం (Velair Mandal),
 11. వరంగల్ మండలం (Warangal Mandal),

విభాగాలు: వరంగల్ పట్టణ జిల్లా, తెలంగాణ మండలాలు,

12, జనవరి 2017, గురువారం

గౌతమీపుత్ర శాతకర్ణి (Gouthamiputra Satakarni)

గౌతమీపుత్ర శాతకర్ణి
సామ్రాజ్యంశాతవాహన
పాలనాకాలంక్రీ.శ.78-102
శాతవాహన రాజులలో ప్రసిద్ధుడు మరియు 23వ పాలకుడైన గౌతమీపుత్ర శాతకర్ణి క్రీ.శ.1-2 శతాబ్దానికి చెందినవాడు. శకులు, యవనులు, పహ్లవులను ఓడించి రాజ్యవిస్తరణ చేశాడు. శకరాజు నహపాణుడిని ఓడించి అతడి నాణేలను తిరిగి ముద్రలువేశాడు. గౌతమీపుత్ర శాతకర్ణి పాలనాకాలంలో శాతవాహన సామ్రాజ్య విస్తరణ దక్షిణాన కంచి వరకు విస్తరించింది. ఇతని తర్వాత వశిష్ఠీపుత్ర పులోమావి అధికారంలోకి వచ్చాడు. గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క విజయాలను తెలిపే శాసనం నాసిక్ వద్ద లభించింది. ఈ శాసనాన్ని అతని తల్లి గౌతమి బాలశ్రీ వేయించినట్లు తెలుస్తుంది.

విభాగాలు: తెలంగాణ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మహారాష్ట్ర చరిత్ర, శాతవాహన సామ్రాజ్యం,


 = = = = =


5, జనవరి 2017, గురువారం

క్రీడా వార్తలు 2017 (Sports News 2017)

క్రీడా వార్తలు 2017 (Sports News 2017)
ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2017ఆంధ్రప్రదేశ్ వార్తలు-2017జాతీయ వార్తలు-2017అంతర్జాతీయ వార్తలు-2017

జనవరి 2017:
 • జనవరి 2: బీసీసీఐ అధ్యక్ష కార్యదరులపై సుప్రీంకోర్టు వేటువేసింది. 
 • జనవరి 4: వన్డే, టి-20 కెప్టెన్సీల నుంచి వైదొలినట్లు మహేంద్రసింగ్ ధోని ప్రకటించాడు. 
 • జనవరి 8: చెన్నై ఓపెన్ డబుల్స్ (పు) టైటిల్ రోహన్ బోపన్న + జీవన్ నడుంచెలియన్ జంట గెలుచుకుంది.
 • జనవరి 10: ఉత్తమ ఫిఫా ఆటగాడిగా ఫిఫా క్రిష్టియానో రొనాల్డో (పోర్చుగల్)ను ఎంపిక చేసింది.
ఫిబ్రవరి 2017:

 మార్చి 2017:

 ఏప్రిల్ 2017:

మే 2017:

జూన్ 2017:

 జూలై 2017:

ఆగస్టు 2017:

సెప్టెంబరు 2017:

అక్టోబరు 2017:

నవంబరు 2017:


డిసెంబరు 2017:ఇవి కూడా చూడండి: క్రీడా వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 20152016,

Telugu News, తెలుగు వార్తలు,

అంతర్జాతీయ వార్తలు 2017 (International News 2017)

అంతర్జాతీయ వార్తలు 2017 (International News 2017)
 
ఇవి కూడా చూడండి:  తెలంగాణ వార్తలు-2017ఆంధ్రప్రదేశ్ వార్తలు-2017,   జాతీయ వార్తలు-2017క్రీడావార్తలు-2017

జనవరి 2017:
 • జనవరి 3: బాగ్దాద్ ఆత్మాహుతి దాడిలో 36+ మరణం.
 • జనవరి 3: ఆంగ్ల నవలా రచయిత, బుకర్ పురస్కార గ్రహీత జాన్ బెర్గెర్ మరణం. 
 • జనవరి 4: ప్రాన్స్ ప్రభుత్వం అవయవ దానాన్ని తప్పనిసరి చేసింది. 
 • జనవరి 6: ఇండో అమెరికన్ బాలిక శ్వాతాప్రభాకరన్ "బెటర్ మేక్ రూం" ప్రాజెక్టుకు ఎంపికైంది.
 ఫిబ్రవరి 2017:

 మార్చి 2017:

 ఏప్రిల్ 2017:

మే 2017:

జూన్ 2017:

జూలై 2017:

ఆగస్టు 2017:

సెప్టెంబరు 2017:

అక్టోబరు 2017:

నవంబరు 2017:

డిసెంబరు 2017:

ఇవి కూడా చూడండి: అంతర్జాతీయ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 200820092010, 2011, 2012, 2013, 2014, 20152016,

Telugu News, తెలుగు వార్తలు,

జాతీయ వార్తలు 2017 (National News 2017)

జాతీయ వార్తలు 2017 (National News 2017)

ఇవి కూడా చూడండి:  తెలంగాణ వార్తలు-2017ఆంధ్రప్రదేశ్ వార్తలు-2017అంతర్జాతీయ వార్తలు-2017క్రీడావార్తలు-2017

జనవరి 2017:
 • జనవరి 1: సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్. అధ్యక్ష పదవి నుంచి ములాయం సింగ్ యాదవ్ తొలగింపు.
 • జనవరి 3: జాతీయ సైన్స్ కాంగ్రెస్ 104వ సదస్సు తిరుపతిలో ప్రారంభం.
 • జనవరి 3: త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్‌కు బసవకృషి పురస్కారం లభించింది.
 • జనవరి 3: UPSC చైర్మెన్‌గా డేవిడ్ సిమ్లిహ్‌ నియమితులైనారు.
 • జనవరి 4: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లలో ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు ఎన్నికలు జరుగుతాయి.
 • జనవరి 4: భారత 44వ సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా జగదీశ్ సింగ్ ఖేహర్ ప్రమాణస్వీకారం చేశారు. 
 • జనవరి 6: 2018-19 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మనోజ్ చక్రవర్తి ఎంపికయ్యారు.
 • జనవరి 6: బాలివుడ్ నటుడు ఓంపురి మరణం. 
 • జనవరి 12: ఛత్తీస్‌గఢ్‌లో దుర్గ్ జిల్లా భిలాయ్‌లో జయంతి స్టేడియంలో ఒకేచోట లక్షకుపైగా మంది యోగాసనాలు చేశారు.
 • జనవరి 12: టాటా సన్స్ చైర్మెన్‌గా నటరాజన్ చంద్రశేఖర్ (టీసీఎస్ సీఈఓ).
 • జనవరి 14: పంజాబ్ ముఖ్యమంత్రిగా, పలు రాష్ట్రాలకు గవర్నరుగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన సుర్జీత్ సింగ్ బర్నాలా మరణం
ఫిబ్రవరి 2017:

 మార్చి 2017:

 ఏప్రిల్ 2017:

మే 2017:

జూన్ 2017:

జూలై 2017:

ఆగస్టు 2017:

సెప్టెంబరు 2017:

అక్టోబరు 2017:

నవంబరు 2017:

డిసెంబరు 2017:


ఇవి కూడా చూడండి: జాతీయ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 20152016

Telugu News, తెలుగు వార్తలు,Indian News in telugu, 2017 National news in telugu, current affairs in telugu, burning news in telugu, latest news in telugu,

ఆంధ్రప్రదేశ్ వార్తలు 2017 (Andhra Pradesh News 2017)

ఆంధ్రప్రదేశ్ వార్తలు 2017 (Andhra Pradesh News 2017)

ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2017జాతీయ వార్తలు-2017అంతర్జాతీయ వార్తలు-2017క్రీడావార్తలు-2017

జనవరి 2017:
 • 2017, జనవరి 3: తెలుగు రచయిత కాకాని చక్రపాణి హైదరాబాదులో మరణం. 
 • 2017, జనవరి 4: నోబెల్ బహుమతి సాధించే తొలి ఆంధ్రప్రదేశ్ శాస్త్రవేత్తకు రూ.100 కోట్లు బహుమతి అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.
 • 2017, జనవరి 4: అలిపిరి (తిరుపతి) సమీపంలో రూ.1500 కోట్ల వ్యయంతో చేపట్టే అంతర్జాతీయ మ్యూజియంకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు.
 ఫిబ్రవరి 2017:

  మార్చి 2017:

  ఏప్రిల్ 2017:

మే 2017:

 జూన్ 2017:

 జూలై  2017:

 ఆగస్టు 2017:

సెప్టెంబరు 2017:

 అక్టోబరు 2017:

నవంబరు 2017:

డిసెంబరు 2017:
 •  
ఇవి కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 2015, 2016,

Telugu News, 2017 తెలుగు వార్తలు,Current events in telugu, current affairs in telugu, 2017 Andhrapradesh news in telugu,

తెలంగాణ వార్తలు - 2017 (Telangana News - 2017)

తెలంగాణ వార్తలు - 2017 (Telangana News - 2017)
ఇవి కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ వార్తలు-2017జాతీయ వార్తలు-2017అంతర్జాతీయ వార్తలు-2017క్రీడావార్తలు-2017

జనవరి 2017:
 • జనవరి 1: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శేఖర్ ప్రసాద్ సింగ్ నియమితులయ్యారు.
 • జనవరి 4: ఉజ్వల్ డిస్కం హామీ పథకం (ఉదయ్) పథకంలో తెలంగాణ రాష్ట్రం చేరింది.
 • జనవరి 6: గౌతమీపుత్ర సినిమాకు రాష్ట్రప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. 
 • జనవరి 8: దేశంలోనే తొలిసారిగా సిద్ధిపేట ఆర్టీసి డీపోలో నగదురహితంగా టిక్కెట్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది.
 • జనవరి 11: పెబ్బేరుకు మత్స్య కళాశాల మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది
ఫిబ్రవరి 2017:

 మార్చి 2017:

 ఏప్రిల్ 2017:

మే 2017:

జూన్ 2017:

జూలై 2017:

 ఆగస్టు 2017:

సెప్టెంబరు 2017:

అక్టోబరు 2017:
 నవంబరు 2017:

డిసెంబరు 2017:

ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 2015, 2016,

Tags: Telugu News, తెలుగు వార్తలు 2017,2017 Telangana News in telugu, తెలంగాణ వార్తలు Telangana state current news in telugu 2017, 2017 current affairs in telugu,

 = = = = =

విభాగాలు: వార్తలు, 2017, తెలంగాణ,

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక