22, ఆగస్టు 2014, శుక్రవారం

కాలరేఖ 1948 (Timeline 1948)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • జనవరి 12: హైదరాబాదుకు చెందిన రాజకీయ నాయకుడు పి.జనార్థన్ రెడ్డి జననం.
  • ఆగస్టు 22: నిజాం విమోచన పోరాటయోధుడు, ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు షోయబుల్లాఖాన్ హత్యకు గురయ్యారు.
  • సెప్టెంబరు 13: ఆపరేషన్ పోలో ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్
  • ఆగస్టు 9: ప్రముఖ వైద్య శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు మరణించారు.
  • డిసెంబరు 18: జాగృతి తెలుగు వారపత్రిక ప్రారంభమైనది.
భారతదేశము
  • జనవరి 30: మహాత్మాగాంధీ మరణించారు.
  • ఫిబ్రవరి 24: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జన్మించారు.
  • ఏప్రిల్ 6: భారత పారిశ్రామిక విధాన తీర్మానం-1948 ప్రకటించబడింది.
  • జూన్ 21: రాజగోపాలచారి భారతదేశ గవర్నర్ జనరల్‌గా నియమితులైనారు.
  • డిసెంబర్ 30: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు సురీందర్ అమర్‌నాథ్ జన్మించారు.
ప్రపంచము
  • ఏప్రిల్ 7: ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబడినది.
  • మే 14: ప్రత్యేక దేశంగా ఇజ్రాయిల్ ఏర్పడింది.
క్రీడలు
  • .జూలై 29: 14వ వేసవి ఒలింపిక్ క్రీడలు లండన్ లో ప్రారంభమయ్యాయి.
అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక