12, జులై 2013, శుక్రవారం

ఆంధ్రప్రదేశ్ వార్తలు-2006 (Andhra Pradesh News-2006)

ఆంధ్రప్రదేశ్ వార్తలు-2006 (Andhra Pradesh News-2006)
 • 2006, మార్చి 16: ప్రముఖ సినీ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు మరణించారు.
 • 2006, ఏప్రిల్ 19: గౌతు లచ్చన్న మరణించారు.
 • 2006, మే 6: రచయిత, సినిమా నిర్మాత, తిక్కవరపు పఠాభిరామిరెడ్డి మరణించారు.
 • 2006, జూన్ 4: ప్రసిద్ధ భాషావేత్త, బూదరాజు రాధాకృష్ణ మరణించారు.
 • 2006, జూన్ 21: కె.వి.మహాదేవన్ మరణించారు.
 • 2006, ఆగష్టు 18: మాజీ ఎంపి కొండపల్లి పైడితల్లి నాయిడు మరణించారు.
 • 2006, ఆగస్టు 19: స్వాతంత్ర్య సమరయోధురాలు సరస్వతీ గోరా మరణించారు.
 • 2006, నవంబర్ 26: తెలుగు సినిమా నటి జి.వరలక్ష్మి మరణించారు.
 • 2006, డిసెంబర్ 30: తెలుగు సినిమా నటుడు పేకేటి శివరాం మరణించారు.
 • 2006: 30వ కాలచక్ర ఉత్సవం అమరావతిలో నిర్వహించబడింది.

ఇవి కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ వార్తలు--2000, 2001, 2002, 2003, 2004, 2005, 2007, 20082009, 2010, 2011, 2012, 2013.


విభాగాలు: ఆంధ్రప్రదేశ్ వార్తలు, 2008,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక