2, ఏప్రిల్ 2014, బుధవారం

హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం (Huzurnagar Assembly Constituency)

హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 1952లో నియోజకవర్గం ఏర్పడి 1972 వరకు ఉండి ఆతర్వాత పునర్వ్యవస్థీకరణలో భాగంగా రద్దయింది. మళ్ళీ 2009లో ఏర్పడింది. ఈ నియోజకవర్గ పరిధిలో 5 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • హుజూర్‌నగర్,
  • నేరేడుచర్ల,
  • గరిడేపల్లి,
  • మట్టంపల్లి,
  • మేళ్లచెరువు,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952



1957



1962



1967



1972



1978-2004 కోదాడ నియోజకవర్గంలో భాగము
2009 ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
2014 ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శంకరమ్మ తెరాస


2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్పార్టీ అభ్యర్థి, కోదాడ సిటింగ్ ఎమ్మెల్యే, ఉత్తం కుమార్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన జగదీశ్వర్ రెడ్డిపై 29194 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి 2012 ఫిబ్రవరిలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో స్థానంలభించింది.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన సిటింగ్ ఎమ్మెల్యే ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన శంకరమ్మపై 23924 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.


విభాగాలు: నల్గొండ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, నల్గొండ లోకసభ నియోజకవర్గం, హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక