5, ఏప్రిల్ 2014, శనివారం

పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం (Palakurthy Assembly Constituency)

పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 5 మండలాలున్నాయి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఇది కొత్తగా ఏర్పడింది. పూర్వపు చెన్నూరు నియోజకవర్గం కొద్దిమార్పులతో పాలకుర్తిగా రూపుదిద్దుకుంది. ఈ సెగ్మెంట్ వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • పాలకుర్తి,
  • దేవరుప్పుల,
  • కొడకండ్ల,
  • రాయిపర్తి,
  • తొర్రూర్,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 ఎ.దయాకర్ రావు తెలుగుదేశం పార్టీ దుగ్యాల శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ
2014 ఎ.దయాకర్ రావు తెలుగుదేశం పార్టీ దుగ్యాల శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ
2018 ఎ.దయాకర్ రావు తెరాస జంగా రాఘవరెడ్డి కాంగ్రెస్ పార్టీ


2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎ.దయాకర్ రావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన దుగ్యాల శ్రీనివాసరావుపై 2663 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 12గురు అభ్యర్థులు పోటీచేశారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన సిటింగ్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన దుగ్యాల శ్రీనివాసరావుపై 4313 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున ఎర్రబెల్లి దయాకర్ రావు, భాజపా తరఫున సోమయ్యగౌడ్, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన జంగా రాఘవరెడ్డి పోటీచేశారు. తెరాసకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు కుమార్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన జంగా రాఘవరెడ్డి పై 53053 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: వరంగల్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, వరంగల్ లోకసభ నియోజకవర్గం, స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం,

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక