17, ఏప్రిల్ 2014, గురువారం

వర్థన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం (Vardhannapet Assembly Constituency)

వర్థన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్ జిల్లాకు చెందిన 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 4 మండలాలున్నాయి. ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.  ఈ సెగ్మెంట్ వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • హసన్‌పల్లి, 
  • హన్మకొండ, 
  • వర్థన్నపేట,
  • పర్వతగిరి,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 కె.శ్రీధర్ కాంగ్రెస్ పార్టీ విజయరామారావు తెరాస
2014 ఆరూరి రమేష్ తెరాస కొండేటి శ్రీధర్ కాంగ్రెస్ పార్టీ
2018 ఆరూరి రమేష్ తెరాస పగిడిపాటి దేవయ్య తెలంగాణ జనసమితి


2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె.శ్రీధర్ తన సమీప ప్రత్యర్థి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి విజయరామారావుపై 6584 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస అభ్యర్థి ఆరూరి రమేష్ తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండేటి రమేష్‌పై 86349 ఓట్ల భారీ ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున ఆరూరి రమేశ్, భాజపా తరఫున కొత్త సారంగారావు, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన పగిడిపాటి దేవయ్య పోటీచేశారు. తెరాసకు చెందిన ఆరూరి రమేశ్ తన సమీప ప్రత్యర్థి, తెలంగాణ జనసమితి పార్టీకి చెందిన పగిడిపాటి దేవయ్య పై 99240 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: వరంగల్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, వరంగల్ లోకసభ నియోజకవర్గం, వర్థన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక