1, మే 2014, గురువారం

అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం (Amberpet Assembly Constituency)

అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం హైదరాబాదు జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి.ఇది సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 59. పునర్విభజనకు ముందు ఈ ప్రాంతం హిమాయత్‌నగర్ నియోజకవర్గంలో ఉండేది.


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 జి.కిషన్ రెడ్డి భాజపా ఫరీదుద్దీన్‌ కాంగ్రెస్ పార్టీ
2014 జి.కిషన్ రెడ్డి భాజపా ఎడ్ల సుధాకర్ రెడ్డి తెరాస
2018 కాలేరు వెంకటేశం తెరాస జి.కిషన్ రెడ్డి భాజపా

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతాపార్టీకి చెందిన జి.కిషన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టికి చెందిన ఫరీదుద్దీన్‌పై 27183 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి రెండోసారి శాసనసభలో ప్రవేశించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి భాజపా అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర భాజపా అధ్యక్షుడైన జి.కిషన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెరాస అభ్యర్థిపై 62548 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి 3వ సారి శాసనసభ్యులయ్యారు.

2018 ఎన్నికలు:
2018 డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికలలో TRS పార్టీకి చెందిన Kaleru Venkatesham ,తన సమీప ప్రత్యర్థి, BJPపార్టీకి చెందిన G.Kishan Reddy పై 1016 ఓట్ల  మెజారిటీతో విజయం సాధించారు. Kaleru Venkateshamకు ఓట్లు 61558 రాగా,  G.Kishan Reddyకు 60542 ఓటు లభించాయి.        .


విభాగాలు: హైదరాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం, అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక