5, మే 2014, సోమవారం

గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం (Gopalapuram Assembly Constituency)

గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది రాజమండ్రి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 185.ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2004 మద్దల సునీత కాంగ్రెస్ పార్టీ అబ్బులు కొప్పక తెలుగుదేశం పార్టీ
2009 తానేటి వనిత తెలుగుదేశం పార్టీ టి.ఉష కాంగ్రెస్ పార్టీ
2014 ముప్పిడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ తలారి వెంకట్రావు వైకాపా


2004 ఎన్నికలు:2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి మద్దల సునీత తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన అబ్బులు కొప్పకపై 7622 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. సునీత 67500 ఓట్లు పొందగా, అబ్బులుకు 59878 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్.వనిత, కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపల్లి ఉష, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పి.వీరరాఘవులు, ప్రజారాజ్యం పార్టీ నుండి ఎస్.కదలయ్య, లోక్‌సత్తా తరఫున ఏ.యేహోసులు పోటీచేశారు.
 
2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన ముప్పిడి వెంకటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి, వైకాపాకు చెందిన తలారి వెంకట్రావుపై 11541 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.


విభాగాలు: పశ్చిమ గోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, రాజమండ్రి లోకసభ నియోజకవర్గం, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

1 వ్యాఖ్య:

 1. Thanks for this post is very informative and interesting.all the points are very useful. Simple but very effective writing. Thanks for sharing such a nice post.

  Packers and Movers Gopalapuram

  ప్రత్యుత్తరంతొలగించు

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక