3, జనవరి 2015, శనివారం

జాతీయ వార్తలు 2010 (National News 2010)

జాతీయ వార్తలు 2010 (National News 2010)

ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2012, ఆంధ్రప్రదేశ్ వార్తలు-2012, అంతర్జాతీయ వార్తలు-2012, క్రీడావార్తలు-2012,

 • 2010, జనవరి 17: పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు మరణించారు.
 • 2010, మే 9: లైలా తుఫాను వల్ల తమిళనాడులో 10వేల మంది నిరాశ్రయులైనారు.
 • 2010, మే 15: మాజీ ఉపరాష్ట్రపతి భైరాన్‌సింగ్ షెకావత్ మరణించారు.  
 • 2010, మే 22: మంగళూరులో ఎయిర్ ఇండియా విమానం కూలి 158 మంది ప్రయాణికులు మరణించారు.
 • 2010, సెప్టెంబరు 5: భారత న్యూక్లియర్ శాస్త్రవేత్త హోమిసేత్నా మరణించారు.
 • 2010, అక్టోబరు 3: ఢిల్లీలో 19వ కామన్వెల్త్ క్రీడలు ప్రారంభమైనాయి.
 • 2010, అక్టోబరు 22: కేంద్ర ప్రభుత్వం ఏనుగును జాతీయ వారసత్వ జంతువుగా ప్రకటించింది.
 • 2010, నవంబరు 6: పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రే మరణించారు.
 • 2010, డిసెంబరు 28: కోల్‌కత మెట్రో భారతీయ రైల్వేలో 17వ జోన్‌గా అవతరించింది.

ఇవి కూడా చూడండి: జాతీయ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 200820092011, 2012, 2013, 2014,


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక