30, జూన్ 2016, గురువారం

సికింద్రాబాదు జిల్లా (Secunderabad Dist)

సికింద్రాబాదు జిల్లా
జిల్లా కేంద్రంసికింద్రాబాదు ?
విస్తీర్ణం1326 చకిమీ ?
జనాభా22.26 లక్షలు ?
మండలాలు16 ?
సికింద్రాబాదు జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అవతరించనున్న జిల్లా. ప్రతిపాదన ప్రకారం ఈ జిల్లాలో 16 మండలాలు ఉండవచ్చు. ఇందులో హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మండలాలే కాకుండా కొత్తగా ఏర్పాటు చేయనున్న మండలాలు కూడా  ఉండవచ్చు. ప్రతిపాదిత జిల్లా వైశాల్యం 1326 చకిమీ, జనాభా 22.26 లక్షలు ఉంటుంది. ప్రతిపాదనలో ఉన్న గణాంకాల ప్రకారం రాష్ట్రంలో భౌగోళికంగా ఇదే చిన్న జిల్లాగా మారనుంది.

ఈ జిల్లా పూర్తిగా నగరప్రాంతమే ఉండే అవకాశం ఉంది. దాదాపు జిల్లా మొత్తం గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉండవచ్చు.

విభాగాలు: తెలంగాణ జిల్లాలు, సికింద్రాబాదు జిల్లా,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక