tag:blogger.com,1999:blog-8014776073030296929.post4140682334269557164..comments2024-03-26T16:20:49.445+05:30Comments on Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): విభాగము: పాలమూరు జిల్లా దేవాలయాలు (Portal: Mahabubanagar Dist Temples)C.Chandra Kanth Raohttp://www.blogger.com/profile/10118405248017195784noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-8014776073030296929.post-51931764213983171572016-01-19T15:42:32.446+05:302016-01-19T15:42:32.446+05:30Thanq sirThanq sirAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8014776073030296929.post-41189260864930221492015-01-18T20:31:22.097+05:302015-01-18T20:31:22.097+05:30సరేనండి, ఆ సమాచారం కూడా త్వరలో చేరుస్తాను. సరేనండి, ఆ సమాచారం కూడా త్వరలో చేరుస్తాను. C.Chandra Kanth Raohttps://www.blogger.com/profile/10118405248017195784noreply@blogger.comtag:blogger.com,1999:blog-8014776073030296929.post-14412228361869973942015-01-18T13:18:57.992+05:302015-01-18T13:18:57.992+05:30సర్ నమస్తే!!
చాలా చారిత్రక ఆలయాల గురించి చక్కగా ఒక...సర్ నమస్తే!!
చాలా చారిత్రక ఆలయాల గురించి చక్కగా ఒకచోట దండ గుచ్చినట్లుగా ఇచ్చారు
అలగే ఆ దండలో మరికొన్ని పువ్వులైన మనకు మఖ్తల్ కు దగ్గరలొ ఉన్న కురువపురం, పంచ దేవ పహాడ్, మరియు తంగిడి గురించి కూడా ఏమన్నా సమాచారం ఉంటే ఇవ్వండి.
Anonymoushttps://www.blogger.com/profile/06972118243779000296noreply@blogger.comtag:blogger.com,1999:blog-8014776073030296929.post-39547759542919518732014-11-15T18:12:31.249+05:302014-11-15T18:12:31.249+05:30మీరు చెప్పినట్లు కరీంనగర్ జిల్లా దేవాలయాల గురించిన...మీరు చెప్పినట్లు కరీంనగర్ జిల్లా దేవాలయాల గురించిన సమాచారం కూడా చేరుస్తాను. ఆ వ్యాసాల లింకులై ప్రత్యేక విభాగం కూడా పెడతాను.C.Chandra Kanth Raohttps://www.blogger.com/profile/10118405248017195784noreply@blogger.comtag:blogger.com,1999:blog-8014776073030296929.post-77518544143232015742014-11-14T20:33:05.671+05:302014-11-14T20:33:05.671+05:30sir manthani karimnagar dist lo ganapathi,gouthame...sir manthani karimnagar dist lo ganapathi,gouthameshwara,hanuman,mahalaxmi temple lu chala purathanaminavi me site lu cheupinchagalaruAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8014776073030296929.post-66856468954729625942014-03-05T19:07:56.790+05:302014-03-05T19:07:56.790+05:30శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయం గురించి వ్యాసం ఉన్న...శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయం గురించి వ్యాసం ఉన్నది కదండీC.Chandra Kanth Raohttps://www.blogger.com/profile/10118405248017195784noreply@blogger.comtag:blogger.com,1999:blog-8014776073030296929.post-47525402027638432022014-03-04T23:37:04.749+05:302014-03-04T23:37:04.749+05:30Hi, you forgotten India's top architecture SRI...Hi, you forgotten India's top architecture SRI RANGA PURAM TEMPLE, which is near to Wanaparthy..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8014776073030296929.post-59255185010186832632013-08-17T14:50:20.960+05:302013-08-17T14:50:20.960+05:30Kodangal.thaluka (mod)Bomrespet (villege)gouraram...Kodangal.thaluka (mod)Bomrespet (villege)gouraram in anathapadunabha swami tempul form n ramesh9848699890Anonymoushttps://www.blogger.com/profile/07988693353840007751noreply@blogger.comtag:blogger.com,1999:blog-8014776073030296929.post-34131324067754185062013-07-19T23:02:24.301+05:302013-07-19T23:02:24.301+05:30నా మెయిల్ ఐడి కుడివైపున "ఒక చిన్నమాట" క్...నా మెయిల్ ఐడి కుడివైపున "ఒక చిన్నమాట" క్రిందుగా ఉంది. అయినా సరే మళ్ళీ ఇస్తున్నాను.
cckrao2000@yahoo.co.inC.Chandra Kanth Raohttps://www.blogger.com/profile/10118405248017195784noreply@blogger.comtag:blogger.com,1999:blog-8014776073030296929.post-23866140297121414682013-07-19T16:36:32.581+05:302013-07-19T16:36:32.581+05:30థ్యాంక్యూ సర్. సమాచారం, ఫొటోలు మీకు మెయిల్ చేస్తా...థ్యాంక్యూ సర్. సమాచారం, ఫొటోలు మీకు మెయిల్ చేస్తాను. మీ మెయిల్ ఐడీ పంపించండి.
ధన్యవాదములు
-సురేష్ కుమార్Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8014776073030296929.post-69729210977689776562013-07-08T19:23:58.151+05:302013-07-08T19:23:58.151+05:30సురేష్ కుమార్ గారూ, కొత్తకోట మండలం వ్యాసంలో మీరు త...సురేష్ కుమార్ గారూ, కొత్తకోట మండలం వ్యాసంలో మీరు తెలిపిన వైకుంఠ హరిహర అయ్యప్ప క్షేత్రం గురించి సంక్షిప్తంగా చేర్చాను. ఈ క్షేత్రం గురించి మీ వద్ద తగిన సమాచారం, ఫోటోలు ఉంటే నాకు మెయిల్ చేయండి. దీనిపై ప్రత్యేక వ్యాసం చేర్చుతాను. ధన్యవాదములతో...C.Chandra Kanth Raohttps://www.blogger.com/profile/10118405248017195784noreply@blogger.comtag:blogger.com,1999:blog-8014776073030296929.post-55104284736942111622013-07-08T12:18:09.096+05:302013-07-08T12:18:09.096+05:30చంద్రకాంత్ రావు గారికి...
నమస్కారములు. మీ బ్లాగులో...చంద్రకాంత్ రావు గారికి...
నమస్కారములు. మీ బ్లాగులో చక్కని సమాచారం ఉంది. సంతోషం. కొత్తకోట మండలం కనిమెట్ట సమీపంలోకొత్తకోట మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి-44 పక్కనే శ్రీశ్రీశ్రీ కలియుగ వైకుంఠ హరిహర అయ్యప్ప క్షేత్రం చక్కగా నిర్మంచబడింది. జాతీయ రహదారి పక్కనే ఉండటం వల్ల చాలా మంది భక్తులు సైతం వస్తారు. అయ్యప్ప, వేంకటేశ్వర, శివ, పంచముఖి ఆంజనేయ, కుమార స్వామి, సత్యనారాయణ స్వామి, మంగళగౌరి ఆలయాలున్నాయి. ఈ విషయాన్ని మీ బ్లాగ్ ద్వారా సమస్త నెటిజన్లకు తెలియచేయండి.
ధన్యవాదములతో...
సురేష్ కుమార్,
కొత్తకోట, సెల్-9490502434Anonymousnoreply@blogger.com