27, ఫిబ్రవరి 2013, బుధవారం

డి.కె.భరత సింహారెడ్డి (D.K.Bharata Simha Reddy)

ధర్మవరపు కొట్టం భరత సింహారెడ్డి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన డి.కె.అరుణ భర్త. భరత సింహారెడ్డి తండ్రి డి.కె.సత్యారెడ్డి ఒక సారి, సోదరుడు సమరసింహారెడ్డి 4 సార్లు, భార్య 2 సార్లు గద్వాల నియోజకవర్గం నుంచి విజయం సాధించగా భరత సింహారెడ్డి 1994లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా సోదరుడు సమరసింహారెడ్డిపై విజయం సాధించారు.


విభాగాలు: జోగులాంబ గద్వాల జిల్లా ప్రముఖులు,  గద్వాల మండలము,   గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి