ముత్యాల ప్రకాష్ 1948లో జన్మించారు. బీఎస్సీ వరకు అభ్యసించారు. వ్యాపార రంగంలో (ప్రింటింగ్ ప్రెస్) కొనసాగుతూ 1970లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1972లో డిసీసీ కోశాధికారిగా నియమితులయ్యారు. 2000లో మహబూబ్‌నగర్ పురపాలక సంఘం చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. 2005లో డిసిసి అధ్యక్షపదవి లభించింది. 2008లో వరసగా రెండోసారి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షపదవి పొందినారు. 2012 మార్చిలో మహబూబ్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున పోటీచేసి భాజపా అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి చేతిలో పరాజయం పొందారు.
= = = = =
|

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి