25, ఫిబ్రవరి 2013, సోమవారం

ఏనుగొండ రైల్వేస్టేషన్ (Yenugonda railway Station)

ఏనుగొండ రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ మండలంలో ఉన్నది. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు  డివిజన్ లో భాగంగా, సికింద్రాబాదు-డోన్ సెక్షన్ పై ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 109కిమీ, డోన్ నుంచి 189 కిమీ దూరంలో ఉన్నది. ఇది దివిటిపల్లి స్టేషన్ మరియు మహబూబ్ నగర్ రైల్వేస్టేషన్ల మధ్య ఉన్నది. ఏనుగొండ స్టేషన్ దివిటిపల్లి నుంచి 5 కిమీ, మహబూబ్ నగర్ నుంచి 4 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ ప్యాసింజర్ రైళ్ళు మాత్రమే ఆగుతాయి.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు,  మహబూబ్‌నగర్ మండలము,  

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి