8, మార్చి 2013, శుక్రవారం

ఇటిక్యాల రైల్వేస్టేషన్ (Itikyala Railway Station)

ఇటిక్యాల రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైల్వేస్టేషన్. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు డివిజన్ లో , సికింద్రాబాదు-డోన్ సెక్షనుపై ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 206 కిమీ, డోన్ నుంచి 92 కిమీ దూరంలో ఉన్నది. ఇది పెద్దదిన్నె స్టేషన్ మరియు మానోపాడ్ రైల్వేస్టేషన్ల మధ్యన ఉన్నది. ఇటిక్యాల స్టేషన్ పెద్దదిన్నె నుంచి 3 కిమీ, మానోపాడ్ నుంచి 14 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ రోజూ రానుపోను కలిపి 6 రైళ్ళు (అన్నీ పాసింజర్ రైళ్ళు ) మాత్రమే ఆగుతాయి.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు,  ఇటిక్యాల మండలము,   

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి