19, మార్చి 2013, మంగళవారం

కోయిల్‌సాగర్ ప్రాజెక్టు (Koil Sagar Project)

కోయిల్‌సాగర్ ప్రాజెక్టు మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానదికి ఉపనది అయిన ఊకశెట్టి వాగుపై దేవరకద్ర మండల పరిధిలోనిర్మించిన ప్రాజెక్టు. 1947లో నిర్మాణం ప్రారంభించబడిన ఈ ప్రాజెక్టు 1954 డిసెంబరు నాటికి పూర్తయింది. రిజర్వాయరుకు అడ్డంగా సుమారు 3400 అడుగుల పొడవైన ఆనకట్ట నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు వల్ల దేవరకద్ర, కోయిలకొండ, ధన్వాడ, చిన్నచింతకుంట మండలాలకు ప్రయోజనం చేకూరుతుంది.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులుదేవరకద్ర మండలము,   

= = = = =
సంప్రదించిన వెబ్‌సైట్లు, గ్రంథాలు:
  • బ్లాగు రచయిత సందర్శించి సేకరించిన విషయాలు,
  • ఆంధ్రప్రదేశ్ దర్శిని (రచన- ధర్మవరపు బుచ్చిపాపరాజు),
  • జలవనరులు (రచన- సిద్దాని నాగభూషణం),

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి