10, మార్చి 2013, ఆదివారం

పి.మహేంద్రనాథ్ (P.Mahendranath)

పి.మహేంద్రనాథ్ పాలమూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇతను అచ్చంపేట నియోజకవర్గం నుంచి 4 సార్లు (1967, 1972, 1983, 1985), నాగర్ కర్నూల్ నుంచి ఒకసారి (1962) విజయం సాధించారు.


హోం,
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులునాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంఅచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి