1, ఏప్రిల్ 2013, సోమవారం

గొల్లపల్లి లలితాంబిక తపోవనక్షేత్రం (Gollapalli Lalithambika Tapovanam)

జడ్చర్ల మండలం గొల్లపల్లి శివారులో 44వ నెంబరు జాతీయ రహదారి ప్రక్కనే మళయాలస్వామి లలితాంబికా తపోవన క్షేత్రం కొలువైఉంది. లలితాంబికాదేవి, మళయాలస్వామి, శ్రీరామచంద్ర, వినాయక, కాశీవిశ్వనాథ, ఆంజనేయస్వామి, నవగ్రహ, నాగదేవత, వేంకటేశ్వరస్వామి, షిర్డిసాయిబాబా, మురళీకృష్ణమూర్తులున్నాయి. జడ్చర్ల నుంచి హైదరాబాదు వెళ్ళు జాతీయరహదారిపై జడ్చర్ల నుంచి 8 కిమీ దూరంలో రామేశ్వరానందగిరిస్వామి ఈ క్షేత్రాన్ని నిర్మించారు.

విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు,  జడ్చర్ల మండలము, 

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి