16, ఏప్రిల్ 2013, మంగళవారం

గోపాలపేట కోదండరామస్వామి ఆలయం (Gopalpet Kodandarama Swamy Temple)

పాలమూరు జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో రాంనగర్ కాలనీలో శ్రీకోదండరామస్వామి ఆలయం ఉంది. గోపాలపేట సంస్థానాధీశురాలైన రాణి రంగనాయకమ్మకు ఆంజనేయస్వామి కలలో కనిపించి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించినట్లు, స్వామి వారి ఆదేశం మేరకు రంగనాయకమ్మ ఈ ఆలయం నిర్మించినట్లు చెబుతారు. అహోబిళ పీఠాధుపతులచే ఇక్కడి సీతారామలక్ష్మణుల విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి.


విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు,  గోపాలపేట మండలము, 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి