8, ఏప్రిల్ 2013, సోమవారం

మహబూబ్‌నగర్ జిల్లా గణాంకాలు (Mahabubnagar Dist Statistics)

  • రెవెన్యూ డివిజన్లు : 5,
  • మండలాలు: 64,
  • లోకసభ నియోజకవర్గాలు: 2
  • అసెంబ్లీ నియోజకవర్గాలు: 14,
  • పురపాలక సంఘాలు (2012 నాటికి) : 10,
  • భౌగోళిక విస్తీర్ణం (చకిమీ లలో): 1847,
  • జనసాంద్రత (2011 ప్రకారం,
  • సెన్సెస్ పట్టణాలు (2011 ప్రకారం): 14,
  • రైల్వేస్టేషన్లు: 33,
  • సహకార సంఘాలు: 87,
  • రెవెన్యూ గ్రామాలు: 1553,
  • పోలీస్ స్టేషన్లు: 75,
  • అటవీ డివిజన్లు: 2,
  • బ్యాంకులు (2009 నాటికి): 229,
  • రిజిస్ట్రేషన్ కార్యాలయాలు: 15,
  • ప్రాథమిక పాఠశాలలు (2008 నాటికి):3094,
  • ప్రాథమికోన్నత పాఠశాలలు (2008 నాటికి): 890,
  • ఉన్నత పాఠశాలలు (2008 నాటికి): 926,
  • జూనియర్ కళాశాలలు (2008 నాటికి): 147,
విభాగాలు: పాలమూరు జిల్లా సమాచారం,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి