1, మే 2013, బుధవారం

చొక్కన్నపల్లి (Chokkannapalli)

చొక్కన్నపల్లి 
గ్రామముచొక్కన్నపల్లి 
మండలమువెల్దండ
జిల్లామహబూబ్‌నగర్
జనాభా250 (2001)
దర్శనీయ ప్రదేశాలుగుండాల ఆలయం
చొక్కన్నపల్లి మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలమునకు చెందిన గ్రామము. మండల కేంద్రము నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న ఈ గ్రామంలో పురాతనమైన గుండాల ఆలయం ఉంది. సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. గ్రామ జనాభా సుమారు 250. వరి, వేరుశనగ ఇక్కడ పండించే ముఖ్య పంటలు.
విభాగాలు: వెల్దండ మండలంలోని గ్రామాలు, 


 = = = = =

(ఈ గ్రామ సమాచారాన్నిఅందించిన బ్లాగు నిర్వాహకుని మిత్రుడు, గ్రామవాసి అయిన చల్లా తిరుపతిరెడ్డి గారికి కృతజ్ఞతలు.)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి