2, మే 2013, గురువారం

కమ్మదనం నరసింహాచార్యులు (Kammadanam Narasimhacharya)

పాలమూరు జిల్లాకు చెందిన కవులలో ఒకరైన కమ్మదనం నరసింహాచార్యులు షాద్‌నగర్ మండలం కమ్మదనంలో ఆగస్టు 1932లో జన్మించారు. షాద్‌నగర్, హైదరాబాదులలో విద్యనభ్యసించి 1947లో ఉపాధ్యాయవృత్తిలో ప్రవేశించారు. 1953లో నవాబ్‌పేట మండలం కొల్లూరు పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేశారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, షాద్‌నగర్‌లలో పనిచేశారు. 2011లో కావ్యామృతం గ్రంథాన్ని ఆవిష్కరించారు.


విభాగాలు: పాలమూరు జిల్లా రచయితలు,  షాద్‌నగర్ మండలము, 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి