చెన్నారం నారాయణపేట జిల్లా కోస్గి మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఫిబ్రవరి 17, 2019న ఈ గ్రామం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన నారాయణపేట జిల్లాలోకి మారింది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1208. ఇందులో పురుషులు 593, మహిళలు 613. గృహాల సంఖ్య 248. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1259. ఇందులో పురుషులు 616, మహిళలు 643.గృహాల సంఖ్య 246. అక్షరాస్యత శాతం 38.13. గ్రామ కోడ్ సంఖ్య 574958. రాజకీయాలు: 2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా మణెమ్మ ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి