1, డిసెంబర్ 2013, ఆదివారం

లోధిపూర్ (Lodhipur)

 లోధిపూర్ గ్రామము
గ్రామములోధిపూర్ 
మండలముకోస్గి 
జిల్లానారాయణపేట
జనాభా318 (2001)
389 (2011)
లోధిపూర్ నారాయణపేట జిల్లా కోస్గి మండలమునకు చెందిన గ్రామము. మండలంలోని చిన్న గ్రామాలలో ఇది ఒకటి. ఫిబ్రవరి 17, 2019న ఈ గ్రామం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన నారాయణపేట జిల్లాలోకి మారింది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 318. ఇందులో పురుషులు 156, మహిళలు 162. గృహాల సంఖ్య 64.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 389. ఇందులో పురుషులు 192, మహిళలు 197.గృహాల సంఖ్య 93. అక్షరాస్యత శాతం 31.88. గ్రామ కోడ్ సంఖ్య 574946.


విభాగాలు: కోస్గి మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి