సున్నం రాజయ్య
|
| జననం | 8 ఆగష్టు, 1960
25-03-1957 ? |
| స్వస్థలం | సున్నంవారిగూడెం |
| జిల్లా | ఖమ్మం జిల్లా |
| పదవులు | ఎమ్మెల్యే (1989-2009) |
| నియోజకవర్గం | భద్రాచలం అ/ని, |
సున్నం రాజయ్య ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 8 ఆగష్టు, 1960న వరరామచంద్రాపురం మండలం సున్నంవారిగూడెంలో జన్మించిన సున్నం రాజయ్య సీపీఎం పార్టీ తరఫున 1989లో మరియు 2004లో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2009లో భద్రాచలం నుంచే సీపీఎం తరఫున పోటీచేసి కుంజా సత్యవతి చేతిలో 6956 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
| విభాగాలు: ఖమ్మం జిల్లా రాజకీయ నాయకులు, వరరామచంద్రాపురం మండలం, 1960లో జన్మించినవారు, 12వ శాసనసభ సభ్యులు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం, |
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి