20, డిసెంబర్ 2013, శుక్రవారం

విట్యాల్ (Vittyal)

 విట్యాల్ గ్రామము
గ్రామమువిట్యాల్ 
మండలముషాద్‌నగర్ 
జిల్లారంగారెడ్డి జిల్లా
జనాభా1835 (2001)
1970 (2011)
విట్యాల్ రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్  మండలమునకు చెందిన గ్రామము. అక్టోబరు 11, 2016న ఈ గ్రామం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలో భాగమైంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1835. ఇందులో పురుషులు 945, మహిళలు 890. గృహాల సంఖ్య 379.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1970. ఇందులో పురుషులు 981, మహిళలు 989. గృహాల సంఖ్య 452. అక్షరాస్యత శాతం 40.56%. గ్రామ కోడ్ సంఖ్య 575199.

రాజకీయాలు:
జూలై 2013లో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా శారద ఎన్నికయ్యారు.

విద్యా సంస్థలు:
ఈ గ్రామములో మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నది.


విభాగాలు: షాద్‌నగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి