4, జూన్ 2014, బుధవారం

సుమిత్రా మహాజన్ (Sumitra Mahajan)

సుమిత్రా మహాజన్
జననంఏప్రిల్ 12, 1943
స్వస్థలంచిప్లున్ (మహారాష్ట్ర)
పదవులు8 సార్లు ఎంపి, లోకసభ స్పీకర్,
నియోజకవర్గంఇండోర్ లో/ని,
సుమిత్రా మహాజన్ ఏప్రిల్ 12, 1943న మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించారు. ఇండోర్ నుంచి ఎల్‌ఎల్‌బి పూర్తిచేసిన సుమిత్ర న్యాయవాది అయిన జయంత్ మహాజన్‌ను వివాహం చేసుకున్నారు. ఆ పిదప రాజకీయాలలో ప్రవేశించి ఇండోర్ నుంచి శాసనసభకు పోటీచేసి 3 సార్లు ఓడిపోయారు. 1989లో తొలిసారి ఇండోర్ నుంచే ఎంపి అయ్యారు. అప్పటి నుంచి వరసగా విజయాలు సాధిస్తున్నారు. వాజపేయి ప్రభుత్వంలో మంత్రిపదవి నిర్వహించారు. 2014లో నాలుగున్నర లక్షలకు పైగా భారీ మెజార్టీతో గెలుపొందినారు. 16వ లోకసభలో స్పీకర్ పదవికి సుమిత్రా మహాజన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇవి కూడా చూడండి:

విభాగాలు: మహారాష్ట్ర రాజకీయ నాయకులు,  లోకసభ స్పీకర్లు, ఇండోర్ లోకసభ నియోజకవర్గం, కేంద్రమంత్రులు, 1943లో జన్మించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి