బాలానగర్ రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైల్వేస్టేషన్. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు డివిజన్ లో భాగంగా, సికింద్రాబాదు-డోన్ సెక్షన్ పై ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 72కిమీ, డోన్ నుంచి 224 కిమీ దూరంలో ఉన్నది. ఇది బూర్గుల రైల్వేస్టేషన్ మరియు రంగారెడ్డిగూడ రైల్వేస్టేషన్ల మధ్య ఉన్నది. బాలానగర్ స్టేషన్ బూర్గుల నుంచి 3 కిమీ, రంగారెడ్డిగూడ స్టేషన్ నుంచి 6 కిమీ దూరంలో ఉంది. రోజూ 14 రైళ్ళు (రానుపోను కలిపి) ఈ స్టేషన్ లో ప్రయాణీకులకోసం ఆగుతాయి. ఇవన్నీ ప్యాసింజర్ రైళ్ళు.
= = = = =
|

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి