16, ఫిబ్రవరి 2013, శనివారం

బూర్గుల రైల్వేస్టేషన్ (Burgula Railway Station)

బూర్గుల (హాల్ట్) రైల్వేస్టేషన్ షాద్ నగర్ మండలంలోఉంది. ఇది దక్షిణమధ్యరైల్వే జోన్ పరిధిలోని హైదరాబాదు  డివిజన్ లో సికింద్రాబాదు-డోన్ సెక్షన్ లో ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 69 కిమీ, డోన్ నుంచి 228 కిమీ దూరంలో ఉన్నది. బూర్గుల స్టేషన్ షాద్ నగర్ మరియు బాలానగర్ స్టేషన్ల మధ్యన షాద్ నగర్ నుంచి 10 కిమీ, బాలానగర్ నుంచి 3 కిమీ దూరంలో ఉన్నది. ఈ స్టేషన్ లో రోజూ 6 రైళ్ళు (రానుపోను కలిపి) ప్రయాణీకుల కోసం ఆగుతాయి. ఇవన్నీ ప్యాసింజర్ రైళ్ళు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు,  షాద్‌నగర్ మండలము,   

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి