19, ఫిబ్రవరి 2013, మంగళవారం

దివిటిపల్లి రైల్వేస్టేషన్ (Divitipalli Railway Station)

దివిటిపల్లి రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ మండలంలో ఉన్నది. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు డివిజన్ లో భాగంగా, సికింద్రాబాదు-డోన్ సెక్షన్ పై ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 104కిమీ, డోన్ నుంచి 194 కిమీ దూరంలో ఉన్నది. ఇది జడ్చర్ల స్టేషన్ మరియు ఏనుగొండ రైల్వేస్టేషన్ల మధ్య ఉన్నది. దివిటిపల్లి స్టేషన్ జడ్చర్ల నుంచి 8 కిమీ, ఏనుగొండ నుంచి 5 కిమీ దూరంలో ఉంది. రోజూ 8 రైళ్ళు (రానుపోను కలిపి) ఈ స్టేషన్ లో ప్రయాణీకులకోసం ఆగుతాయి. ఇవన్నీ ప్యాసింజర్ రైళ్ళు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు,  మహబూబ్‌నగర్ మండలము,   

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి