19, ఫిబ్రవరి 2013, మంగళవారం

గొల్లపల్లి రైల్వేస్టేషన్ (Gollapalli Railway Station)

గొల్లపల్లి రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ఉన్నది. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు డివిజన్ లో భాగంగా, సికింద్రాబాదు-డోన్ సెక్షన్ పై ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 88కిమీ, డోన్ నుంచి 210 కిమీ దూరంలో ఉన్నది. ఇది రాజాపుర్ స్టేషన్ మరియు జడ్చర్ల రైల్వేస్టేషన్ల మధ్య ఉన్నది. గొల్లపల్లి స్టేషన్ రాజాపుర్ నుంచి 5 కిమీ, జడ్చర్ల నుంచి 8 కిమీ దూరంలో ఉంది. రోజూ 14 రైళ్ళు (రానుపోను కలిపి) ఈ స్టేషన్ లో ప్రయాణీకులకోసం ఆగుతాయి. ఇవన్నీ ప్యాసింజర్ రైళ్ళు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు,  జడ్చర్ల మండలము,   

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి