9, మార్చి 2013, శనివారం

ఆలంపూర్ రోడ్ రైల్వేస్టేషన్ (Alampur Road Railway Station)

ఆలంపూర్ రోడ్ రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైల్వేస్టేషన్. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు డివిజన్ లో , సికింద్రాబాదు-డోన్ సెక్షనుపై ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 236 కిమీ, డోన్ నుంచి 62 కిమీ దూరంలో ఉన్నది. ఇది జోగులాంబ (హాల్ట్) స్టేషన్ మరియు కర్నూలు రైల్వేస్టేషన్ల మధ్యన ఉన్నది. ఆలంపూర్ రోడ్ స్టేషన్ జోగులాంబ హాల్ట్ నుంచి 2 కిమీ,కర్నూలు నుంచి 7 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ రోజూ రానుపోను కలిపి 6 రైళ్ళు (అన్నీ పాసింజర్ రైళ్ళు ) మాత్రమే ఆగుతాయి. జోగులాంబ హాల్ట్ ప్రారంభించిన పిదప ఈ స్టేషన్ అవసరం తగ్గిపోయింది.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు,  

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి