9, మార్చి 2013, శనివారం

పెద్దదిన్నె రైల్వేస్టేషన్ (Peddadinne Railway Station)

పెద్దదిన్నె (హాల్ట్) రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైల్వేస్టేషన్. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు డివిజన్ లో , సికింద్రాబాదు-డోన్ సెక్షనుపై ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 203కిమీ, డోన్ నుంచి 96 కిమీ దూరంలో ఉన్నది. ఇది పూడూరు స్టేషన్ మరియు ఇటిక్యాల రైల్వేస్టేషన్ల మధ్యన ఉన్నది. పెద్దదిన్నె స్టేషన్ పూడూరు నుంచి 7 కిమీ, ఇటిక్యాల నుంచి 3 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ రోజూ రానుపోను కలిపి 6 రైళ్ళు (అన్నీ పాసింజర్ రైళ్ళు ) మాత్రమే ఆగుతాయి.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు,    

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి