8, మార్చి 2013, శుక్రవారం

డోకూర్ రైల్వేస్టేషన్ (Dokur Railway Station)

డోకూర్ రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైల్వేస్టేషన్. ఈ స్టేషన్ నూతనంగా ఏర్పాటుచేయబడింది. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు డివిజన్ లో, సికింద్రాబాదు-డోన్ సెక్షనుపై ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 142కిమీ, డోన్ నుంచి 155 కిమీ దూరంలో ఉన్నది. ఇది దేవరకద్ర స్టేషన్ మరియు కౌకుంట్ల రైల్వేస్టేషన్ల మధ్య ఉన్నది. డోకూర్ స్టేషన్ దేవరకద్ర నుంచి 5 కిమీ, కౌకుంట్ల నుంచి 6 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ రోజూ రానుపోను కలిపి 2 రైళ్ళు మాత్రమే ఆగుతాయి.


విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రైల్వేస్టేషన్లుదేవరకద్ర మండలము,  

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి