8, మార్చి 2013, శుక్రవారం

కౌకుంట్ల రైల్వేస్టేషన్ (Kaukuntla Railway Station)

కౌకుంట్ల రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైల్వేస్టేషన్. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు డివిజన్ లో , సికింద్రాబాదు-డోన్ సెక్షనుపై ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 148కిమీ, డోన్ నుంచి 149 కిమీ దూరంలో ఉన్నది. ఇది డోకూర్ స్టేషన్ మరియు కురుమూర్తి రైల్వేస్టేషన్ల మధ్య ఉన్నది. కౌకుంట్ల స్టేషన్ డోకూర్ నుంచి 6 కిమీ, కురుమూర్తి నుంచి 5 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ రోజూ రానుపోను కలిపి 8 రైళ్ళు (అన్నీ పాసింజర్ రైళ్ళు) మాత్రమే ఆగుతాయి.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు దేవరకద్ర మండలము,  

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి