9, మార్చి 2013, శనివారం

మానోపాడ్ రైల్వేస్టేషన్ (Manopad Railway Station)

మానోపాడ్ రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైల్వేస్టేషన్. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు డివిజన్ లో , సికింద్రాబాదు-డోన్ సెక్షనుపై ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 220 కిమీ, డోన్ నుంచి 78 కిమీ దూరంలో ఉన్నది. ఇది ఇటిక్యాల స్టేషన్ మరియు జోగులాంబ (హాల్ట్) రైల్వేస్టేషన్ల మధ్యన ఉన్నది. మానోపాడ్ స్టేషన్ ఇటిక్యాల నుంచి 14 కిమీ, జోగులాంబ (హాల్ట్) నుంచి 14 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ రోజూ రానుపోను కలిపి 6 రైళ్ళు (అన్నీ పాసింజర్ రైళ్ళు ) మాత్రమే ఆగుతాయి.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు,  మానోపాడు మండలము,   

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి