30, మార్చి 2013, శనివారం

రాయికల్ రామలింగేశ్వరస్వామి ఆలయం (Raikal Ramalingeshwara Swamy Temple)

షాద్‌నగర్ మండలం రాయకల్ వద్ద శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. వనవాసంలో ఉన్నప్పుడు  శ్రీరామచంద్రుడు ఇక్కడికి వచ్చి శివలింగ ప్రతిష్టాపన చేసినట్లు చారిత్రిక కథనం ప్రచారంలో ఉంది. ఇక్కడి శివలింగం ఏటా చింతాకు పరిమాణంలో పెరుగుతుండటం ఇక్కడి ఆలయ విశిష్టత గా చెప్పవచ్చు. శివరాత్రి సమయంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు,  షాద్‌నగర్ మండలము, 

= = = = =
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి