20, మార్చి 2013, బుధవారం

సంగంబండ బ్యాలన్సింగ్ రిజర్వాయర్ (Sangambanda Balancing Reservior)

సంగంబండ బ్యాలన్సింగ్ రిజర్వాయర్ మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం సంగంబండ గ్రామం వద్ద నిర్మించారు. సుమారు 6500 హెక్టార్ల ఆయకట్టు ఉన్న ఈ ప్రాజెక్టు 1998లో పూర్తయింది. దీనికి కుడి, ఎడమ అనే రెండు కాలువలున్నాయి. 11 కిమీ పొడవు కల కుడి కాలువ కింద సుమారు 4000 హెక్టార్లు, 25 కిమీ పొడవు కల ఎడమ కాలువ కింద 2500 హెక్టార్ల ఆయకట్టు భూములున్నాయి.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులు,  మక్తల్ మండలము,   

= = = = =

సంప్రదించిన వెబ్‌సైట్లు, గ్రంథాలు:
  • జలవనరులు (రచన- సిద్దాని నాగభూషణం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి