29, ఏప్రిల్ 2013, సోమవారం

అల్లీపూర్ (Allipur)

అల్లీపూర్ గ్రామము
గ్రామముఅల్లీపూర్
మండలముమహబూబ్‌నగర్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1152 (2001)
అల్లీపూర్ మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మండలమునకు చెందిన గ్రామము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 1152. ఈ గ్రామము మహబూబ్‌నగర్ పట్టణం నుచి 5 కిమీ దూరంలో ఉంది. మహబూబ్‌నగర్ నుంచి రాయచూరు వెళ్ళు రహదారి గ్రామం మీదుగా వెళుతుంది.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో దక్షిణం వైపున భూత్పూర్ మండల సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి ఉత్తరాన మరియు తూర్పున మహబూబ్‌నగర్ పట్టణం, పశ్చిమాన ధర్మాపూర్ గ్రామం, దక్షిణాన భూత్పూర్ మండలం సరిహద్దుగా ఉన్నది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1152. ఇందులో పురుషులు 574, మహిళలు 578. గృహాల సంఖ్య 235.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా జి.విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


విభాగాలు: మహబూబ్‌నగర్ మండలములోని గ్రామాలు,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి