30, ఏప్రిల్ 2013, మంగళవారం

కోడూరు (Kodur)

కోడూర్ గ్రామము
గ్రామముకోడూర్
మండలముమహబూబ్‌నగర్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా4367 (2001)
కోడూర్ మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది గ్రామపంచాయతి కేంద్రము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 4367. ఈ గ్రామము మహబూబ్‌నగర్ పట్టణం నుచి 14 కిమీ దూరంలో ఉంది. మహబూబ్‌నగర్ నుంచి రాయచూరు వెళ్ళు రహదారి గ్రామం మీదుగా వెళుతుంది. గ్రామశివారులో మైసమ్మ చెరువు ఉంది. ఇది ఎంపీటిసి నియోజకవర్గం కేంద్రం.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో దక్షిణం వైపున భూత్పూర్ మండల సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున జమిస్తాపూర్, పశ్చిమాన అప్పాయిపల్లి, ఉత్తరమున కోయిలకొండ మండలము, దక్షిణాన అడ్డాకల్ మండలం సరిహద్దుగా ఉన్నది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4367. ఇందులో పురుషులు 2187, మహిళలు 2180. గృహాల సంఖ్య 785.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా హన్మానాయక్ ఎన్నికయ్యారు.

సాగునీరు:
గ్రామపరిధిలో 60 సంవత్సరాల చరిత్ర కలిగిన మైసమ్మ చెరువు ఉంది. దీనికి 165 ఎకరాల ఆయకట్టు ఉం


విభాగాలు: మహబూబ్‌నగర్ మండలములోని గ్రామాలు,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి