ఆల్వాల్ మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలమునకు చెందిన గ్రామము. గ్రామపరిధిలో కొత్తచెరువు ఉంది. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2595.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2394. ఇందులో పురుషులు 1236, మహిళలు 1158. గృహాల సంఖ్య 528. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2595. ఇందులో పురుషులు 1336, మహిళలు 1259. గృహాల సంఖ్య 624. అక్షరాస్యత శాతం 53.72%. గ్రామ కోడ్ సంఖ్య 575234. రాజకీయాలు: 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా లంకాల విజేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. నీటిపారుదల: గ్రామపరిధిలో 39 ఎకరాల ఆయకట్టు ఉన్న కొత్తచెరువు ఉంది. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్ధరణకు అనుమతి ప్రభుత్వ లభించింది.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి