5, డిసెంబర్ 2013, గురువారం

బిచ్చాల్ (Bichal)

 బిచ్చాల్ గ్రామము
గ్రామముబిచ్చాల్ 
మండలముదౌల్తాబాదు 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2193 (2001)
2587 (2011)
బిచ్చాల్ మహబూబ్‌నగర్ జిల్లా దౌల్తాబాదు మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2008 ఫిబ్రవరి 17న గ్రామంలో మాణికేశ్వరిమాత ఆలయం ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిచే ప్రారంభించబడింది.

జనాభా:
2001 గణన ప్రకారం గ్రామ జనాభా 2193. ఇందులో పురుషులు 1103, మహిళలు 1090. గృహాల సంఖ్య 427.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2587. ఇందులో పురుషులు 1260, మహిళలు 1327. గృహాల సంఖ్య 539. అక్షరాస్యత శాతం 36.49%. గ్రామ కోడ్ సంఖ్య 574981.

రాజకీయాలు:
జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా విజయమ్మ ఎన్నికయ్యారు.


విభాగాలు: దౌల్తాబాదు మండలంలోని గ్రామాలు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి