చేగూర్ మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7478. ఇందులో పురుషులు 3866, మహిళలు 3612. గృహాల సంఖ్య 1530. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7832. ఇందులో పురుషులు 4090, మహిళలు 3742. గృహాల సంఖ్య 1857. అక్షరాస్యత శాతం 48.72%. గ్రామ కోడ్ సంఖ్య 575214. రాజకీయాలు: 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా మామిళ్ళ పాండు ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి