చెర్కూర్ మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2014, ఫిబ్రవరి 12 నాడు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ద్యాప విజితారెడ్డి ఈ గ్రామమునకు చెందినవారు.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5033. ఇందులో పురుషులు 2577, మహిళలు 2456. గృహాల సంఖ్య 1045. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 5810. ఇందులో పురుషులు 2976, మహిళలు 2834. గృహాల సంఖ్య 1412. అక్షరాస్యత శాతం 41.22%. గ్రామ కోడ్ సంఖ్య 575310. రాజకీయాలు: 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా రాములమ్మ ఎన్నికయ్యారు. కాలరేఖ:
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి