20, డిసెంబర్ 2013, శుక్రవారం

చిల్కమర్రి (Chilkamarri)

 చిల్కమర్రి గ్రామము
గ్రామముచిల్కమర్రి 
మండలముషాద్‌నగర్ 
జిల్లారంగారెడ్డి
జనాభా1836 (2001)
1680 (2011)
చిల్కమర్రి రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్  మండలమునకు చెందిన గ్రామము. 2016 అక్టోబరు 11కు ముందు ఈ గ్రామం మహబూబ్‌నగర్ జిల్లాలో ఉండేది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1836. ఇందులో పురుషులు 939, మహిళలు 897. గృహాల సంఖ్య 396.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1680. ఇందులో పురుషులు 847, మహిళలు 833. గృహాల సంఖ్య 425. అక్షరాస్యత శాతం 49.40%. గ్రామ కోడ్ సంఖ్య 575202.

విద్యాసంస్థలు:
ఈ గ్రామములో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నది.


విభాగాలు: షాద్‌నగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి