చటాన్‌పల్లి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలమునకు చెందిన గ్రామము.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4874. ఇందులో పురుషులు 2497, మహిళలు 2377. గృహాల సంఖ్య 1025. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 6978. ఇందులో పురుషులు 3486, మహిళలు 3492. గృహాల సంఖ్య 1665. అక్షరాస్యత శాతం 60.60%. గ్రామ కోడ్ సంఖ్య 575181. విద్యాసంస్థలు: ఈ గ్రామములో వివేకానంద డిగ్రీ కళాశాల, వివేకానంద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వివేకానంద ఎమ్.సి.ఎ మరియు ఎమ్.బి.ఎ.కళాశాల మరియు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నవి. కాలరేఖ:
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి