16, డిసెంబర్ 2013, సోమవారం

దొండ్లపల్లి (Dondlapally)

దొండ్లపల్లి గ్రామము
గ్రామముదొండ్లపల్లి 
మండలముబాలానగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1702 (2001)
1470 (2011)
దొండ్లపల్లి మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1470.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1702. ఇందులో పురుషులు 847, మహిళలు 855.గృహాల సంఖ్య 324.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1470. ఇందులో పురుషులు 755, మహిళలు 715. గృహాల సంఖ్య 340. అక్షరాస్యత శాతం 45.65%. గ్రామ కోడ్ సంఖ్య 575110.

రాజకీయాలు:
  • 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా చించోడ్ జయమాల ఎన్నికయ్యారు. 
  • 2014లో జరిగిన ఎంపీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మయ్య తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన లింగమ్మపై 127 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.


విభాగాలు: బాలానగర్ మండలంలోని గ్రామాలు, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి