దూసకల్ మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలమునకు చెందిన గ్రామము.2009లో షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన చౌలపల్లి వెంకటరెడ్డి స్వగ్రామం ఇది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2237. ఇందులో పురుషులు 1134, మహిళలు 1103. గృహాల సంఖ్య 516. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2181. ఇందులో పురుషులు 1094, మహిళలు 1087. గృహాల సంఖ్య 590. అక్షరాస్యత శాతం 52.13%. గ్రామ కోడ్ సంఖ్య 575182. గ్రామపంచాయతి: 2011లో దూసకల్ గ్రామపంచాయతి శుభ్రం అవార్డును గెలుచుకుంది. 2014 జనవరిలో పాలమూరు పారిశుద్ధ్యం అవార్డుకు ఎంపికైంది. 2014 డిసెంబరులో నిర్మల్ పురస్కారం పొందింది.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి