15, డిసెంబర్ 2013, ఆదివారం

ఎక్లాస్‌ఖాన్‌పేట (Eklaskhanpeta)

 ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామము
గ్రామముఎక్లాస్‌ఖాన్‌పేట 
మండలముకేశంపేట
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1667 (2001)
2008 (2011)
ఎక్లాస్‌ఖాన్‌పేట మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1667. ఇందులో పురుషులు 864, మహిళలు 803. గృహాల సంఖ్య 350.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2008. ఇందులో పురుషులు 1030, మహిళలు 978. గృహాల సంఖ్య 471. అక్షరాస్యత శాతం 43.87%. గ్రామ కోడ్ సంఖ్య 575230.

రాజకీయాలు:
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా ఎలమోని రవీందర్ ఎన్నికయ్యారు.    


విభాగాలు: కేశంపేట మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి