23, డిసెంబర్ 2013, సోమవారం

ఎలికట్ట (Elikatta)

 ఎలికట్ట గ్రామము
గ్రామముఎలికట్ట 
మండలముకల్వకుర్తి 
జిల్లామహబూబ్‌నగర్
జనాభాxxxx (2001)
xxxx (2011)
ఎలికట్ట మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. కల్వకుర్తి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చిత్తరంజన్ దాస్ ఈ గ్రామానికి చెందినవారు. 1989లో ఈయన ఎన్టీరామారావును ఓడించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు.

రాజకీయాలు:
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా రాకేశ్ శర్మ ఎన్నికయ్యారు.



విభాగాలు: కల్వకుర్తి మండలంలోని గ్రామాలు, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి